వలంటీర్ల వల్లే అమ్మఒడి వచ్చింది | - | Sakshi
Sakshi News home page

వలంటీర్ల వల్లే అమ్మఒడి వచ్చింది

May 31 2025 1:10 AM | Updated on May 31 2025 1:10 AM

  వలంటీర్ల వల్లే    అమ్మఒడి వచ్చింది

వలంటీర్ల వల్లే అమ్మఒడి వచ్చింది

మా ఇంట్లో ఎవరూ పెద్దగా చదువుకోలేదు. పిల్లల చదువులకు సంబంధించి అవసరమైన సర్టిఫికెట్లు ఎక్కడ తెచ్చుకోవాలి, ఎవరితో సంతకాలు చేయించుకోవాలనే విషయాలు కూడా మాకు తెలియవు. జగనన్న అమ్మఒడి ఇచ్చిన సమయంలో వలంటీరు మా ఇంటి వద్దకు వచ్చి వివరాలన్నీ తీసుకువెళ్లి దరఖాస్తు చేయించాడు. వరుసగా నా ఇద్దరు పిల్లలకు అమ్మఒడి వచ్చింది. వలంటీర్లు లేకపోవడం వల్ల మాలాంటి చదువురానోళ్లకు ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది.

– భాగ్యమ్మ, గార్గేయపురం,

కర్నూలు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement