తిరుపతమ్మ సేవలో..
భక్తజన సందడి
సోమవారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2026
చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) ను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. మీకోసం కాల్ సెంటర్(1100)కు కాల్ చేసి కూడా అర్జీ నమోదుతో పాటు దాని స్థితిని తెలుసుకోవచ్చన్నారు.
7
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారిని ఆదివారం తెలంగాణ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్ల మెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వడ్డిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
పెనుగంచిప్రోలు: స్థానిక తిరుపతమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


