శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 34.5884 టీఎంసీలు.
భక్తి పరవశం
దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి సంపంగి, చామంతి, మల్లెలతో విశేషంగా అర్చన జరిగింది.
గాయనీగాయకులకు సత్కారం
విజయవాడ కల్చరల్: ‘మహానటి సావిత్రి’ కళాపీఠం సంక్షేమ సంఘం ఆధ్వర్యాన గురువారం విజయవాడలో గాయనీగాయకులను సత్కరించారు.
1


