కృష్ణాజిల్లా
నిత్యాన్నదానానికి విరాళం
రగ్బీ రాష్ట్ర జట్ల ఎంపిక
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
u8లో
డ్రగ్స్‌ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ తెలిపారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు.
7
ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి గుంటూరు కృష్ణ నగర్‌కు చెందిన మట్ట శ్రీనివాస్, జయలక్ష్మి, పద్మావతి రూ. 1,01,116 విరాళాన్ని ఈవో శీనానాయక్‌కు అందజేశారు.
జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్–14 రగ్బీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర బాల, బాలికల జట్లను ఎస్‌జీఎఫ్ పరిశీలకుడు కిరణ్ శుక్రవారం ప్రకటించారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


