కుమురం భీం
7
‘మహాలక్ష్మి’కి దూరంగా..
ఆదిలాబాద్ నుంచి అనార్‌పల్లి మీదుగా ఆసిఫాబాద్‌కు బస్సు సౌకర్యం లేదు. మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నారు. 9లోu
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది.
పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్
మంచిర్యాలఅగ్రికల్చర్: పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఎంహెచ్‌వో అనితతో ఎక్స్‌రే మిషన్‌ను ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి సేవలు అందిస్తామని తెలిపారు.
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


