కుమురం భీం
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. తెల్లవారుజామున తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది.
7
సమస్యల్లో ప్రభుత్వ పాఠశాల!
లింగాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సమస్యలు వెంటాడుతున్నాయి. భవ నం కూడా శిథిలావస్థకు చేరింది. తరగతి గదుల్లో ఫ్లోరింగ్ పగిలిపోయింది.
సమస్యల పరిష్కారమెప్పుడో..!
క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ఇప్పటికీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు. వేతన పెంపు, క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


