హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది.
ఆర్యన్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది.
ఆర్యన్ తమిళంలో అక్టోబర్ 31న విడుదలవుతుండగా తెలుగులో నవంబర్ 7న రిలీజవుతోంది.
ఈ క్రమంలో ఆర్యన్ ప్రమోషన్స్ అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అవి మీరూ చూసేయండి..


