రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

Jul 23 2025 6:12 AM | Updated on Jul 23 2025 6:12 AM

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌  పోటీలకు ఎంపిక

రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌టౌన్‌: తెలంగాణ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థా యి సబ్‌జూనియర్‌ బాలబాలికల బాక్సింగ్‌ పోటీలకు కాగజ్‌నగర్‌కు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో మంగళవారం ఎంపిక పోటీలు నిర్వహించారు. అండర్‌– 14 బాలుర విభాగంలో అబ్దుల్‌ అ యాన్‌, ఎం.పవన్‌, బాలికల విభాగంలో ష బ్నం, శ్రీవాత్సవ్‌, టి.సంజన ఎంపికయ్యారని తెలంగాణ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు వి.మధు, కార్యదర్శి ఎం.శేఖర్‌, చైర్మన్‌ శివనాయర్‌, కోశాధికారి రమాకాంత్‌ యాదవ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement