 
															‘ముందస్తు’ ముచ్చటేది?
భద్రగిరి ముక్కోటి, నవమి ఉత్సవాలతో పాటు పుష్కరాల నిర్వహణపై యంత్రాంగం ముందస్తుగా దృష్టి సారించడం లేదు.
భారీ వర్షాలతో పాలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వస్తున్న వరద పెరుగుతోంది. బుధవారం ఉదయం 862 క్యూసెక్కులుగా ఉన్న వరద సాయంత్రానికి 10,480 క్యూసెక్కులకు చేరింది. దీంతో పాటు సాగర్ నుంచి మరో 1,276 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతుండగా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టమైన 23 అడుగులకు చేరింది. అయితే, ఎడమ, పాలేరు కాల్వల భద్రత దృష్ట్యా నీటి సరఫరా నిలిపివేసిన నేపథ్యాన రిజర్వాయర్‌లో నీటిమట్టాన్ని క్రమబద్ధీకరిస్తూ వచ్చిన వరద వచ్చినట్లుగా గేట్ల ద్వారా ఏటిలోకి మళ్లిస్తున్నారు. రిజర్వాయర్, అలుగుల ప్రాంతాన్ని జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు, అధికారులు వెంకట్రాం, రమేష్‌రెడ్డి, అనన్య పరిశీలించి భద్రతపై సూచనలు చేశారు. – కూసుమంచి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
