● బస్సుల్లో భద్రతపై ఆరా
ఏపీలోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యాన ఆర్‌టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ఖమ్మం కొత్త బస్టాండ్
నుంచి బయలుదేరుతున్న బస్సులను మంగళవారం తనిఖీ చేయడంతో పాటు
రక్షణ చర్యలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగినప్పుడు బయటకు వచ్చే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ పనితీరు, మంటలను ఆర్పేందుకు ఉపయోగించే సిలిండర్, అద్దాలు పగలగొట్టేందుకు సుత్తి ఉపయోగాన్ని
వివరించారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్
● బస్సుల్లో భద్రతపై ఆరా
● బస్సుల్లో భద్రతపై ఆరా


