
ఇంటర్ విద్యార్థులు.. ఇంటి బాట !
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. దీంతో పరీక్ష కేంద్రాల నుంచి
బయటకు రాగానే విద్యార్థులు
ఆనందంతో కేరింతలు కొట్టారు. స్నేహితుల నుంచి వీడ్కోలు తీసుకుంటూ త్వరలోనే మళ్లీ కలుద్దామని ఇంటి బాట పట్టారు. పరీక్ష ముగిసి విద్యార్థులు హాస్టళ్లకు వచ్చేలోగా తల్లిదండ్రులు సిద్ధంగా ఉండడంతో లగేజీతో ఇళ్లకు బయలుదేరారు. చాలామంది ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఆశ్రయించడంతో జిల్లా కేంద్రంలోని కొత్త, పాత బస్టాండ్లు కిటకిటలాడాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్

ఇంటర్ విద్యార్థులు.. ఇంటి బాట !

ఇంటర్ విద్యార్థులు.. ఇంటి బాట !