ఆస్పత్రుల చుట్టూ తిరిగిన.. | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల చుట్టూ తిరిగిన..

Mar 30 2026 8:47 AM | Updated on Mar 30 2026 8:47 AM

ఆస్పత్రుల చుట్టూ తిరిగిన.. నయాపైసా ఖర్చు లేదు

చర్మ సంబంధిత వ్యాఽధితో మా కుటుంబ సభ్యులు ఒకరు బాధపడుతున్నారు. ఆరు నెలలపాటు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా నయం కాలేదు. బంధువులు చెప్పారు. మల్యాల బస్టాండు వద్ద ఉన్న సుందెలుక బావి నీటితో ఏడు వారాలు స్నానం చేస్తే తగ్గుతుందంటే వచ్చాం.

– ఎలగందుల మహేశ్‌, ిసిరిసిల్ల

చర్మంపై దద్దుర్లు, మంట వస్తుంది. రెండు, మూడేళ్లకోసారి ఇలా అవుతుంది. మొదటిసారి ఇలా సమస్య వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్లి మందులు వాడిన. అయినా తగ్గలేదు. ఇక్కడి బావినీటి గురించి తెలుసుకొని వచ్చిన. నయా పైసా ఖర్చులేకుండా చర్మవ్యాధులు తగ్గుతున్నాయి.

– పబ్బ ఎల్లవ్వ, సంకెపల్లి, వేములవాడ అర్బన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement