రూ.50 కోట్ల టెండర్లు రద్దు! | - | Sakshi
Sakshi News home page

రూ.50 కోట్ల టెండర్లు రద్దు!

Mar 27 2026 9:22 AM | Updated on Mar 27 2026 9:22 AM

రూ.50 కోట్ల టెండర్లు రద్దు!

కరీంనగర్‌ నగరపాలకసంస్థలో రూ.50 కోట్ల టెండర్లు రద్దయ్యాయి. ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్లతో నిర్వహించ తలపెట్టిన 87 పనుల టెండర్‌పై పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నీలినీడలు కమ్ముకొన్నాయి. పనుల్లో అంచనాలు భారీగా పెంచారని, ప్రజలు కోరుకొన్న చోట కాకుండా అనవసర ప్రాంతాల్లో పెట్టారంటూ కొత్తగా ఎన్నికై న కార్పొరేటర్లు తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో పాత టెండర్లు రద్దు కావడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

– కరీంనగర్‌ కార్పొరేషన్‌

– వివరాలు IIలోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement