పెరిగిన పత్తి ధర
జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి ధర రూ.7,300 పలుకగా.. మంగళవారం రూ.7,450పలికింది. మార్కెట్‌కు 47వాహనాల్లో 447 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.7,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్‌చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.
కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు, నూతన డీటీఆ ర్ పనులు చేపడుతున్నందున బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.ఉజ్వ లపార్కు ఫీడర్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్, శ్రద్ధ ఇన్ హోటల్, అల్కాపురికాలనీలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.


