ఏటా వైభవోపేతం | - | Sakshi
Sakshi News home page

ఏటా వైభవోపేతం

Oct 30 2025 9:16 AM | Updated on Oct 30 2025 9:16 AM

ఏటా వ

ఏటా వైభవోపేతం

రాజన్న సన్నిధి లో ఏటా కార్తీక దీపోత్సవం వై భవోపేతం జ రుగుతుంది. నె లపాటు భక్తితో జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. మేమంతా పాల్గొని దీపాలు వెలిగిస్తాం. లక్ష దీపోత్సవంలోనూ భాగస్వాములవుతాం.

– నామాల ఉమాలక్ష్మిరాజం,

సెస్‌ డైరెక్టర్‌, వేములవాడ

ఆనందంగా ఉంది

పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించే అదృష్టం మాకు కలిగింది. రాజన్న సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం.

– అడ్లగట్ల లక్ష్మి, కోరుట్ల, శ్రీలలితా

సేవా సమితి సభ్యురాలు

దీపోత్సవంలో

పాల్గొనడం అదృష్టం

కార్తీక దీపోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం క ల్పించిన ఆలయ అధికారులు, శ్రీలలితా సేవా సమితి నిర్వాహకులకు కృతజ్ఞతలు.

– అనుముల ప్రసన్న, గజ్వేల్‌, శ్రీలలితా సేవా సమితి సభ్యురాలు

ముంబై నుంచి వచ్చాం

రాజన్న సన్నిధిలో దీపారాధన చాలా బాగుంది. దీపాల వెలుగుల్లో ఆలయం వెలిగిపోతుంది. మేము రాజన్న దర్శనానికి ముంబై నుంచి వచ్చినం.

– సాన్వి, భక్తురాలు, ముంబై

ఏటా వైభవోపేతం
1
1/3

ఏటా వైభవోపేతం

ఏటా వైభవోపేతం
2
2/3

ఏటా వైభవోపేతం

ఏటా వైభవోపేతం
3
3/3

ఏటా వైభవోపేతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement