 
															గోల్డెన్ పీరియడ్ కీలకం
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరో ఫిజీషియన్ దగ్గరికి తీసుకెళ్లాలి. థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పల్చన చేసి రక్త సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే నిమిష నిమి షానికి బ్రెయిన్‌లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది.
– డాక్టర్ కమిన్వర్ సంజయ్‌కుమార్, సీనియర్ కనల్సెటెంట్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్టు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
