న్యూస్‌రీల్
మేం.. గురి పెడితే..
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్‌గ్రౌండ్‌లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీ గౌస్‌ఆలం ప్రారంభించారు. నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని, వివిధ రకాల తుపాకులు పరిశీలించారు. పోలీసులు పరికరాలపై అవగాహన కల్పించారు. డాగ్‌స్క్వాడ్, గన్స్, స్మోక్‌గన్స్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పనితీరు, ఫ్రెమ్ మెటల్ డిటెక్టర్లు, కమాండ్ కంట్రోల్ వాహనం, వజ్ర వాహనాన్ని ప్రదర్శనలో ఉంచారు. షీటీం, సైబర్‌క్రైం, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి చెందిన స్టాళ్లను గురించి వివరించారు. ఒక్కో విభాగాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. – కరీంనగర్‌క్రైం
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


