కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా లేదు. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.
9
అంజన్న సన్నిధిలో సందడి
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో ఆది వారం ఉదయం 9 నుంచి 1.30 గంటల వరకు 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, రాణిపూర్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


