కరీంనగర్
బుధవారం శ్రీ 15 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
I
జమ్మికుంట: స్థానిక మార్కెట్‌లో క్వింటాల్ పత్తి రూ.6,400 పలికింది. మంగళవారం మార్కెట్‌కు 951 క్వింటాళ్ల పత్తిని తెచ్చారు. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్‌పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు.
కొత్తపల్లి: కొత్తపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, తూర్పువాడలో బుధవారం ఉదయం 9 నుంచి మఽ ద్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
కరీంనగర్
కరీంనగర్
కరీంనగర్


