మాను ఎండింది | - | Sakshi
Sakshi News home page

మాను ఎండింది

Sep 22 2025 10:44 AM | Updated on Sep 22 2025 10:44 AM

మాను

మాను ఎండింది

నగరంలోని పలుచోట్ల భారీ వృక్షాలు ప్రమాదకరంగా మారాయి. ఎండిన చెట్లు కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం సమీపంలో ఎండిన వృక్షం ప్రమాదకరంగా మారింది. ఈ చెట్టు కిందినుంచి నిత్యం వేలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం వచ్చినప్పుడు చెట్టు కూలితే ప్రమాదం జరిగే అవకాశముంది. కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తిరిగే ప్రాంతంలో ఓ భారీ వృక్షం ఎండిపోయి, పడిపోయే స్థితిలో ఉంది. ప్రాణసంకటంగా మారిన ఎండిన వృక్షాలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

మాను ఎండింది 1
1/1

మాను ఎండింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement