ఒక్కవానకే చిత్తు! | - | Sakshi
Sakshi News home page

ఒక్కవానకే చిత్తు!

Jul 26 2025 8:35 AM | Updated on Jul 26 2025 9:30 AM

ఒక్కవ

ఒక్కవానకే చిత్తు!

నగరంలోని జ్యోతినగర్‌ మోర్‌ సూపర్‌ మార్కెట్‌నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే రోడ్డు ఇది. సీఎం హమీ పథకం కింద ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టగా మధ్యలోనే నిలిచిపోయింది. జ్యోతినగర్‌ నుంచి మంకమ్మతోట, కాశ్మీర్‌గడ్డ తదితర ప్రాంతాలకు మెయిన్‌ లింక్‌ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండేళ్లుగా ఈ రోడ్డు బాగుపడడం లేదు. ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.

నగరంలోని కోతిరాంపూర్‌ నుంచి కట్టరాంపూర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు ఇది. కోతి బొమ్మ నుంచి గిద్దెపెరుమాండ్ల ఆలయం వరకు రోడ్డు పూర్తికాగా, తరువాత వదిలేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట ప్రయాణం నరకంగా మారింది. వర్షం కురియడంతో గుంతల రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారు.

ఒక్కవానకే చిత్తు!1
1/2

ఒక్కవానకే చిత్తు!

ఒక్కవానకే చిత్తు!2
2/2

ఒక్కవానకే చిత్తు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement