
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
● నాటి తరానికి గౌరవం తెచ్చిన వస్త్రధారణ
సాగు పనులకు అనుకూలం
నా చిన్నప్పటి నుంచి గోచీ గుడ్డ ధరించేది. కొంత పెద్దయ్యాక మొదలైన ధోతికట్టు ఇప్పటి వరకూ కొనసాగిస్తున్న. ధోతితో ఉండే సౌకర్యం మరే వస్త్రంతో ఉండదు. వ్యవసాయం చేసుకునే మాలాంటి కుటుంబాల్లో మగవాళ్లందరికీ ధోతికట్టే అలవాటైంది. సాగు పనులకు సౌకర్యంగా ఉండడం ధోతికట్టులో ఉన్నంతగా మరి దేనిలోనూ ఉండదు.
– సలేంద్రి దేవయ్య, పెద్దూరు
న్యూస్‌రీల్

ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025