మొదటిసారి స్మార్త పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

మొదటిసారి స్మార్త పరీక్షలు

Jul 5 2025 6:04 AM | Updated on Jul 5 2025 6:04 AM

మొదటిసారి స్మార్త పరీక్షలు

మొదటిసారి స్మార్త పరీక్షలు

వేద విద్యా పరంపరకు ప్రాచూర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో స్మార్తపరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి నిర్వహిస్తోంది. నాలుగు వేదశాఖల ఆధారంగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి వేద విద్యార్థులు, గురువులు, పండితులు ఈ పరీక్షల కోసం వేములవాడకు విచ్చేశారు.

– డాక్టర్‌ ముష్టివెంకటనాగశర్మ,

తిరుపతి వేంకటేశ్వరస్వామి

విశ్వవిద్యాలయం, స్మార్త విభాగం ఇన్‌చార్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement