
ఖాకీ నిఘా
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
సిటీ బస్టాండ్‌లో
వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కరీంనగర్‌లో పరీక్ష రాసేందుకు తన తల్లితో కలిసి బస్టాండులో దిగింది. తెల్లవారితే పరీక్షకాగా.. రాత్రి బస్టాండులోనే ఉండాల్సి వచ్చింది. వేకువజామున వీరిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు వీరి బ్యాగును చోరీచేశారు. లబోదిబోమంటూ తల్లీకూతుళ్లు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. బ్యాగులో సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, సెల్‌ఫోన్, నగదు ఉందని వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్నారు.
న్యూస్‌రీల్