ఎన్నికల సామగ్రి సిద్ధం
దోమకొండ
సంఘమేశ్వర్ లోయపల్లి శ్రీనివాస్‌రావు బీఆర్‌ఎస్ 599 ముత్యంపేట ఆశబోయిన అక్షర కాంగ్రెస్ 258 అంబారిపేట అరుట్ల కవిత ఇండిపెండెంట్ 360 అంచనూరు జనగామ నరేష్ బీఆర్‌ఎస్ 352 చింతమాన్‌పల్లి బక్కారం సిద్దరాములు బీఆర్‌ఎస్ 90 సీతారాంపల్లి వెన్నెల బానుశ్రీ బీఆర్‌ఎస్ 94 లింగుపల్లి పట్నం లక్ష్మి బీజేపీ 35 గొట్టిముక్కుల నత్తి సంజీవ్ కాంగ్రెస్ 153 దోమకొండ –– –– ––
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గ్రామ పంచాయతీలకు రెండో విడతలో జరుగునున్న ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని గురువారం సిబ్బంది సిద్ధం చేశశారు. మండలంలో ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలతోపాటు వార్డు స్థానాలకు సంబంధించి అవసరమైన సామగ్రిని రిటర్నింగ్ అధికారులు వారి సిబ్బందితో సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్స్, మార్క్‌డ్ ఓటర్ లిస్ట్‌లతోపాటు ఇతర సామగ్రిని వారు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో సిబ్బందికి తలెత్తిన సందేహాలను ఎల్లారెడ్డి డీఎల్‌పీవో సురేందర్ నివృత్తి చేశారు. దీంతోపాటు వారికి ఆయన అవగాహాన కల్పించారు.


