ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం! | - | Sakshi
Sakshi News home page

ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం!

Oct 1 2025 10:09 AM | Updated on Oct 1 2025 10:09 AM

ఇంటి

ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం!

ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం!

ఎక్కడైన విద్యుత్‌ స్తంభాలు రోడ్డు పక్కన, ఇంటి ముందరలో ఉంటాయి. కానీ ఇంటి ఆవరణలోనే ఉన్న ఈ విద్యుత్‌ స్తంభాన్ని చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే!. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్‌ గ్రామంలో అనాచి రమేశ్‌ అనే వ్యక్తికి చెందిన ఇంటి పైనుంచి విద్యుత్‌ వైర్లు వెళుతున్నాయి. ఈక్రమంలో వైర్లు కిందికి ఉండటంతో ప్రమాదం సంభవించకుండా మెట్ల పిల్లర్‌కు ఓ పైపు ద్వారా పోల్‌ తయారు చేసి దానికి వైర్లు పైకి ఉండేలా ఏర్పాటు చేశాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే వైర్లను, స్తంభాన్ని విద్యుత్‌శాఖ అధికారులు రోడ్డు పక్కన ఏర్పాటు చేయాల్సిందని పలువురు పేర్కొంటున్నారు. – మాచారెడ్డి

ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం!1
1/1

ఇంటి ఆవరణలో విద్యుత్‌ స్తంభం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement