
ఫొటో ఎక్స్‌పోను విజయవంతం చేయండి
● ఫొటోగ్రాఫర్స్ యూనియన్
జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
రామారెడ్డిః హైదరాబాద్ ఈ నెల 19న జరిగే ఫొటో ఎక్సోపోకు ఫొటోగ్రాఫర్లు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఫొటోగ్రాఫర్స్ యూనియన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. రామారెడ్డి మండలంలో ఫొటోగ్రాఫర్లు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై లావణ్యతో కలిసి వాల్‌పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్, మండల అధ్యక్షుడు మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.