
చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత
ఎల్లారెడ్డిరూరల్/తాడ్వాయి/భిక్కనూరు/మాచారెడ్డి/ దోమకొండ: జిల్లాలోని పలు ఆలయాలను ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఈసందర్భంగా ఆలయాల కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సోమవారం ఆలయాలను సంప్రోక్షణ చేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి, దోమకొండలోని చాముండేశ్వరి, తాడ్వాయిలోని శబరిమాత , ఎల్లారెడ్డిలో సాయిబాబా, నీలకంఠేశ్వరాలయాలను మూసివేశారు.
భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం..

చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత

చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత