ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి | - | Sakshi
Sakshi News home page

ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి

Jul 15 2025 6:21 AM | Updated on Jul 15 2025 6:21 AM

ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి

ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి

మీకు తెలుసా?

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణంలో పాక్షికంగా ముంపునకు గురైన నల్లూర్‌ గ్రామ శివారులోని నల్లూరి గుమిటి ఒంటో చేత్తో నిర్మించినదిగా ప్రసిద్ధి చెందినది.●

● నల్లూర్‌ గుమిటి, న్యావనంది తూం, కస్పా(బినోలా) నంది, నీల కంఠేశ్వరా ఆలయాన్ని ఒకరే ఒంటి చేత్తో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

● నల్లూర్‌ శివారులోని దర్గా నల్లూర్‌ గుమిటిగా ప్రసిద్ధి చెందినది.

● ప్రాజెక్ట్‌ నుంచి లక్ష్మి కాలువ నిర్మాణం ఈ ప్రాంతం నుంచే చేపట్టేవారని, కానీ గుమిటి ఉండటంతో నిర్మాణం నిలిపివేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు.

● ప్రస్తుతం లక్ష్మి కాలువ నీటి సరఫరా కోసం గుమిటికి ఎదురుగా ప్రాజెక్ట్‌లో లక్ష్మి ఎత్తిపోతల పథకం నిర్మించారు.

● నల్లూర్‌ గుమిటి వద్ద ప్రతి శుక్ర, సోమవారాల్లో భక్తులు అత్యధికంగా పూజలు నిర్వహిస్తారు. – బాల్కొండ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement