
రైతులంతా బీజేపీ వెంటే
తెలంగాణ రైతులంతా బీజేపీ వెంటే ఉన్నారు. పసుపు ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. అలాంటి పసుపు పంటపై ఇక్కడి ప్రాంత రైతులు ఆధారపడి ఉన్నారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు నుంచి నక్సల్ ముక్త్ భారత్ వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ చూపిన తెగువను ప్రపంచ దేశా లు అభినందిస్తున్నాయి. ఉగ్ర వాదుల అంతం కోసం కేంద్రం చేస్తున్న కృషి ఎనలేనిది. పసు పు రైతులపై ప్రేమతోనే జిల్లా రైతు బిడ్డను జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా ఎంపిక చేశారు.
– అర్వింద్ ధర్మపురి, ఎంపీ