సమాచారం.. | - | Sakshi
Sakshi News home page

సమాచారం..

Jun 11 2025 9:04 AM | Updated on Jun 11 2025 9:04 AM

సమాచారం..

సమాచారం..

ట్రాన్స్‌కో అధికారులకు కొత్త నంబర్లు

మద్నూర్‌(జుక్కల్‌): మద్నూర్‌ మండల ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది, లైన్‌మెన్‌ తదితర వారి ఫోన్‌ నెంబర్లు మారినట్లు మంగళవారం ట్రాన్స్‌కో ఏఈ గోపికృష్ణ తెలిపారు. టీజీఎన్‌పీడీసీఎల్‌ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి నూతన ఫోన్‌ నెంబర్లను ఉన్నతాధికారులు కేటాయించడంతో వారికి సిమ్‌కార్డులు అందించామని ఏఈ తెలిపారు.

గోపికృష్ణ, ఏఈ,

మద్నూర్‌ మండలం 8712482039

సబ్‌ ఇంజనీర్‌,

మద్నూర్‌ మండలం 8712482044

సీనియర్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎల్‌ఐ),

మద్నూర్‌ మండలం 8712482041

లైన్‌ ఇన్‌స్పెక్టర్‌, మద్నూర్‌ టౌన్‌ 8712482046

లైన్‌మన్‌ మద్నూర్‌ టౌన్‌ 8712482042

లైన్‌మన్‌, హండేకేలూర్‌ 8712482038

లైన్‌మన్‌, ఎక్లార 8712482036

సబ్‌ స్టేషన్‌, మద్నూర్‌ 8712482040

సబ్‌ స్టేషన్‌, సోమూర్‌ 8712482043

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement