నేటి నుంచి సత్రం గదుల అద్దె పెంపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్రాల అద్దెలు మంగళవారం నుంచి పెరగనున్నాయి. ఆయా సత్రాల్లో గదుల అద్దెల వివరాలు (జీఎస్టీతో కలిపి రూ.లలో)
సత్రం గదులు పాత తాజా
అద్దె అద్దె
హరిహర సదన్ 84 (ఏసీ) 950 1,500
హరిహర సదన్ 51 (జనరల్) 600 800
ప్రకాష్ సదన్ (ఏసీ) 999 1,260
న్యూ సీసీ సత్రం 48 500 700
ఓల్డ్ సీసీ సత్రం 48 500 700


