
బలవంతపు విధులు వద్దు
ప్రతిసారి ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించడం వల్ల సచివాలయ ఉద్యోగుల ఆత్మగౌరవానికి భంగం కలుగుతోంది. విద్యార్హతల ఆధారంగా విధులు అప్పగించాలి. ఇంటింటికి తిరిగి నిర్వహించే సర్వేలు నుండి విముక్తి కల్పించాలి. సెలవుల్లో బలవంతపు విధులు నిర్వహించే విధానానికి స్వస్తి పలకాలి.
– విప్పర్తి నిఖిల్‌కృష్ణ, రాష్ట్ర సెక్రటరీ
జనరల్, గ్రామ, వార్డు సచివాలయ
ఉద్యోగుల ఐక్యవేదిక
ప్రమోషన్ చానల్స్
ఏర్పాటు చేయాలి
ఇంటింటికీ తిరిగే పనులు, సర్వేల నుంచి విముక్తి కల్పించాలి. ఉద్యోగులను మాతృశాఖల్లో విలీనం చేయాలి. నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. అన్ని విభాగాల వారీ ప్రమోషనన్ చానల్స్ ఏర్పాటు చేయాలి.
– బీర జాన్ క్రిస్టోఫర్, సచివాలయ
ఎంప్లాయీస్ అసోసియేషన్,
ప్రధాన కార్యదర్శి, కాకినాడ జిల్లా

బలవంతపు విధులు వద్దు