
నెత్తురోడుతున్నాయి..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు
నడపరాదు
● ఎదురుగా వస్తున్న వాహనాలను
గుర్తించి జాగ్రత్తగా ఓవర్‌టేక్ చేయాలి
● ప్రయాణం చేసే కంటే ముందే
వాహనం కండిషన్ చెక్ చేసుకోవాలి
● రోడ్డు భద్రతా నిబంధనలు,
ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి
● ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని
అతివేగంగా నడపరాదు
● వర్షం, ఈదురుగాలులు వస్తున్న
సమయంలో నెమ్మదిగా వెళ్లాలి
● మద్యం సేవించి, నిద్ర మత్తులో
వాహనాలు నడుపొద్దు
● 70 నుంచి 100 మంది గాయాలపాలు
● అతి వేగం, నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణం
● నడిగడ్డలో
కలవరపెడుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు
● జాతీయ రహదారిపైకి రావాలంటేనేజంకుతున్న వైనం
●
జిల్లాలో నాలుగు నెలల్లో 45 మంది మృతి