అంత్య పుష్కరాలకు ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

అంత్య పుష్కరాలకు ఆహ్వానం

May 14 2026 6:45 AM | Updated on May 14 2026 6:45 AM

కాళేశ్వరం: కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాలకు ప్రముఖులను దేవాదాయశాఖ ప్రిన్సి పల్‌ సెక్రటరీ శైలజారామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు ఆహ్వాన పత్రికలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. వారి వెంట కాళేశ్వరం దేవస్థానం చైర్మన్‌ మోహన్‌శర్మ, ఆర్‌జేసీ రామకృష్ణరావు, ఈఓ మహేష్‌, ఉపప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement