పరిశీలన.. సమీక్ష
● కల్యాణమండపం పనుల
అలసత్వంపై అసంతృప్తి
● కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్
యూనిట్ తనిఖీ.. పనులపై ఆరా
● వరంగల్ అభివృద్ధికి కట్టుబడి
ఉన్నామని వెల్లడి
● ‘గ్రేటర్’లో రోజంతా బిజీబిజీగా గడిపిన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
● వరంగల్ రైల్వే స్టేషన్ పరిశీలన..
క్యాంటిన్‌లో చాయ్‌పే చర్చ
● శ్రీభద్రకాళి, వేయిస్తంభాల
ఆలయాల్లో పూజలు
వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,
చిత్రంలో బీజేపీ నాయకులు


