పాలకుర్తి టౌన్: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్ ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ డీఎస్ వెంకన్న, తహీహసీల్దార్ సూత్రం సరస్వతి, ఎంపీడీఓ వర్కల వేదవతి, ఎంపీఓ హరినాథ్‌రెడ్డి, ఎస్సై లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు వెంకటాచారి, చంద్రశేఖర్, పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్


