నిస్వార్థ సేవలకు గుర్తింపుగా గ్రామాల్లో సర్పంచ్‌ల విగ్ర
వారు గ్రామానికి ప్రథమ పౌరులు.. ఏళ్ల క్రితమే సేవ కోసం నడుం కట్టారు. అభివృద్ధిని పల్లెకు పరిచయం చేశారు. తమకున్న పరిధిలో ప్రజలకు సేవ చేశారు. కాలక్రమంలో వారు గతించారు. కానీ, వారి అమూల్యమైన సేవలను ఇప్పటికీ ఆయా గ్రామాల ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పల్లె సారథుల యాదిలో స్థానికులు కూడళ్లలో ప్రతిమల్ని ఏర్పాటు చేశారు. వారి జయంతి, వర్ధంతులను ఇప్పటికీ ఘనంగా జరుపుతున్నారు. వారిని నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయా గ్రామాలవాసులు చెబుతున్నారు. పల్లె మకుటాలై.. ప్రతిమలై నిలిచిన ఆనాటి సర్పంచ్‌ల సేవలపై ‘సాక్షి’ సండే స్పెషల్.
అభివృద్ధిని స్మరిస్తూ సేవల్ని గుర్తు చేస్తూ..
ఇప్పటికీ ఘనంగా జయంతి, వర్ధంతులు
ఉమ్మడి జిల్లాలోని నేటితరం నాయకులకు ఆదర్శం


