
జ్వరంతో వచ్చా..
తీవ్ర జ్వరంతో బాధపడుతూ జిల్లా ఆసుప్రతిలో మూడు రోజుల క్రితం వచ్చాను.. డాక్టర్లు పరీక్షించి అడ్మిట్ చేశారు. వైద్యం బాగానే అందిస్తున్నారు. జ్వరం తగ్గి కుదుటపడుతోంది. ఒక్కరోజులో డిచార్జి చేస్తామంటున్నారు.
– కౌసర్ ఫాతిమా, అంబేడ్కర్‌నగర్, జనగామ
వైరల్ ఫీవర్, విపరీతమైన దగ్గుతో ఆరు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చా.. డాక్టర్లు రోజుకూ మూడు సార్లు పరీక్షిస్తున్నారు. వైరల్ ఫీవర్ తగ్గినప్పటికీ, దగ్గు విపరీతంగా ఉంది. వైద్యులు ఏం కాదంటున్నారు. మరో రెండు రోజులు ఇక్కడే ఉండాలని చెప్పారు.
– దేవర వెంకటయ్య,
సంజయ్‌నగర్, జనగామ
వైరల్ ఫీవర్‌తో రక్తకణాలు తగ్గాయి. నడవలేని పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం ఆస్పత్రికి వచ్చాను. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, వైద్యం అందిస్తున్నారు. ప్రమాదం లేదని చెప్పారు.
– భూక్యా దేవేందర్, మచ్చుపహాడ్, నర్మెట

జ్వరంతో వచ్చా..

జ్వరంతో వచ్చా..