శివరాత్రి ఉత్సవాలకు రండి | - | Sakshi
Sakshi News home page

శివరాత్రి ఉత్సవాలకు రండి

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

శివరా

శివరాత్రి ఉత్సవాలకు రండి

పెగడపల్లి: మండలకేంద్రంలోని శ్రీస్వయంభూ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను ఆలయ కమిటీ సభ్యులు ధర్మపురిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం కలిసి ఆహ్వానపత్రం అందించారు. మాజీమంత్రి కొప్పులను కలిసి ఆహ్వానించారు. ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధా న కార్యదర్శి శ్రీనివాస్‌, రామచంద్రం, ఏఎంసీ చైర్మన్‌ రాములు, సభ్యులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

జగిత్యాల: ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌ అన్నా రు. మెప్మా భవన్‌లో మున్సిపల్‌ ఎన్నికల బ్యాలెట్‌ పేపర్లను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్‌ పేపర్ల ధృవీకరణ చేపట్టినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం పరిశీలన కొనసాగుతుందన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

శివరాత్రి ఉత్సవాలకు రండి1
1/1

శివరాత్రి ఉత్సవాలకు రండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement