బకాయిలు వచ్చే వరకు
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసే వరకు డిగ్రీ, పీజి కళాశాలలు నిరవధికంగా బంద్ చేస్తున్నాం. వి ద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంద్ చేస్తున్నాం. మా అవసరాన్ని, ఆవేదనను ప్రభుత్వం దృష్టి సారించి మాకు, మా వి ద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి.
– ఎం వెంకటేశ్వర్ రావు, సుప్మా అధ్యక్షులు
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కళాశాలలు బంద్ పాటిస్తున్నా.. ప్రభుత్వ మౌనం సరికాదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. వెంటనే పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
– కసిరెడ్డి మణికంఠరెడ్డి,
ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
బకాయిలు వచ్చే వరకు


