జగిత్యాల
31.0/20.0
7
గరిష్టం/కనిష్టం
పశువులకు టీకాలు వేయించాలి
జగిత్యాల: పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారి ప్రకాశ్ సూచించారు. వంజరిపల్లిలో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అక్రమాలు నిర్మూలించాలి
జగిత్యాల: అక్రమాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. ఈనెల 31న వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా విజిలెన్స్ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం కాస్త ఎండవేడిగా ఉంటుంది.
బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


