
జగిత్యాల
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
రావమ్మా వరలక్ష్మీ
మీరు సెల్ఫీ పంపించాల్సిన ఫోన్ నంబర్
85007 86474
జగిత్యాలరూరల్/మెట్‌పల్లి/ధర్మపురి: జిల్లాలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఆలయాల్లో అమ్మవారికి పూలు, పండ్లు, చీరెసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలోని సహస్త్ర లింగాల ఆలయం, మెట్‌పల్లి పట్టణంలోని గాయత్రీ, వాసవీ కన్యకాపరమేశ్వరి, ధర్మపురిలోని గోదావరి ఒడ్డునున్న శ్రీమహాలక్ష్మీ, సంతోషిమాత ఆలయాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చన తదితర పూజలు చేశారు.
న్యూస్‌రీల్

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల