
నాట్లకు ఇబ్బందులు
నాట్ల సమయంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దున్నడానికి ట్రాక్టర్ వస్తే పొలంలో నీరు ఉండడం లేదు. నీరు ఉంటే ట్రాక్టర్ దొరకదు. దున్నిన తర్వాత నాటు వేయడానికి కూలీల కోసం తిరగాల్సిన పరిస్థితి ఉంది.
– బందెల మల్లయ్య, చల్‌గల్
వర్షాలు కురిస్తే బావుండు
వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఒకే రోజులో దున్నడం పూర్తయ్యేది. ఇప్పుడు బావుల ద్వారా నీరు అందించాల్సి వస్తోంది. నీరు సరిపడా అందక పొలం దున్నడం కష్టంగా మారింది. నాటు వేసే సమయంలో రైతులు కష్టాలు పడాల్సి వస్తోంది.
సాయిరెడ్డి, సింగరావుపేట, రాయికల్(మం)

నాట్లకు ఇబ్బందులు