
డ్రైనేజీలు కబ్జా
● రోడ్లపైనే మురికినీటి ప్రవాహం ● కొన్ని చోట్ల అసంపూర్తి నిర్మాణాలు
● ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు ● పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని గొల్లపల్లికి వెళ్లే రహదారిలోగల శ్మశాన వాటిక వద్ద గల చౌరస్తా. ఇక్కడ పెద్ద నాలా ఉంది. దీనిపై ఇనుప ఊచలతో కప్పువేశారు. అది చెడిపోవడంతో డ్రైనేజీ ఉప్పొంగినప్పుడల్లా నీరు బయటకు వస్తోంది. కొందరు దానిని ఢీకొని అందులో పడుతున్నారు.

డ్రైనేజీలు కబ్జా