
నాకు ఎంతో ముఖ్యమైన ఈ ఇద్దరు గర్ల్స్ (ప్రగ్యా కపూర్, బిల్లీ మనిక్) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నా అంటూ తమన్నా పోస్ట్

నిజమైన స్నేహాలు స్కూల్ కారిడార్లలో, కాలేజీ క్యాంటీన్లలో, లేట్ నైట్ హాస్టల్ చాట్స్‌లలో మాత్రమే జరుగుతాయని మేము అనుకుంటూ పెరిగామని చెప్పిన తమన్నా

అదే బర్త్‌డే పార్టీలో సందడిగా కనిపించిన కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్

ప్రగ్యా కపూర్ ఒక నిర్మాత.. రీసెంట్‌గా ఆమె నిర్మించిన ఆజాద్ సినిమా విడుదలైంది.

ఆమె భర్త అభిషేక్ కపూర్ బాలీవుడ్‌లో దర్శకుడిగా పలు సినిమాలకు పనిచేశారు.

బిల్లీ మనిక్ బాలీవుడ్‌లో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. తమన్నాకు వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా కూడా ఆమె ఉన్నారు.










