
కీర్తి సురేశ్ జూన్ నెలలో జరిగిన విశేషాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

అందులో కీర్తి.. ఉప్పుకప్పురంబు మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ముంబైలో ఫ్రెండ్స్‌ను కలిసింది. చెస్ ఆడింది. కేరళలో తన గ్యాంగ్‌తో ఎంజాయ్ చేసింది. అలాగే డార్లింగ్ సమంతతో కలిసి బయట లంచ్ చేసినట్లు తెలిపింది. ఆ ఫోటోలు మీరూ చూసేయండి.











