
పారిశుధ్యం అస్తవ్యస్తం
● ఈ చిత్రంలో కనిపిస్తున్నది నర్సింగాపూర్ వెళ్లే ఎల్జీగార్డెన్స్ సమీపంలోని డ్రైనేజీ. మురికినీరంతా ఇలా ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. రాత్రి అయ్యిందంటే దోమలతో ఇంట్లో ఉండలేని పరిస్థితి. పందులు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది జిల్లాకేంద్రంలోని నర్సింగాపూర్ వెళ్లే రహదారి. ఇక్కడ అన్నీ అపార్ట్‌మెంట్లే. బుడిగజంగాల కాలనీ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేక మురికినీరంతా రోడ్లపైకి వస్తోంది. కాలువ దుర్గంధం వెదజల్లుతోంది.

పారిశుధ్యం అస్తవ్యస్తం