నట్టల మందు ఇవ్వడం లేదు | - | Sakshi
Sakshi News home page

నట్టల మందు ఇవ్వడం లేదు

Jun 20 2025 5:55 AM | Updated on Jun 20 2025 5:55 AM

నట్టల

నట్టల మందు ఇవ్వడం లేదు

వర్షకాలం ప్రారంభమైనప్పటికీ నట్టల మందు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మంజూరు కాలేదు. ప్రైవేటు దుకాణాలను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జ్వరం, ఇతర మందులు ప్రభుత్వ పశువైద్య కేంద్రాల్లో ఉండటం లేదు.

– నవీన్‌, రాయికల్‌, రైతు

బడ్జెట్‌ రాగానే పంపిణీ

ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ రాగానే సీజనల్‌ వ్యాధి మందులు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం వ్యాక్సిన్లు వేసే ప్రక్రియ కొనసాగుతోంది. దళారులను నమ్మి ఎవరూ మోసపోవద్దు. ప్రభుత్వ వైద్యులు వ్యాక్సిన్‌ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.

– వేణుగోపాల్‌, జిల్లా పశువైద్యాధికారి

నట్టల మందు ఇవ్వడం లేదు
1
1/1

నట్టల మందు ఇవ్వడం లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement