పెట్టుబడికి ఉపయోగం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి ఉపయోగం

Jun 18 2025 3:41 AM | Updated on Jun 18 2025 3:41 AM

పెట్ట

పెట్టుబడికి ఉపయోగం

రైతుభరోసా డబ్బులు ఆపదలో ఆదుకుంటున్నాయి. వానాకాలం సీజన్‌ ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీలు, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో రైతుభరోసా డబ్బులు ఆదుకుంటున్నాయి. ఇతరులను అప్పు అడిగే ఇబ్బంది తప్పింది.

– గణపతి, దొంతాపూర్‌, ధర్మపురి(మం)

ఖాతాల్లో జమవుతున్నాయి

అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. ఈ సీజన్‌లో 2.48 లక్షల మందికి రూ.251 కోట్ల వర కు రైతుభరోసా అందనుంది. తొలి రోజు జిల్లా రైతులకు రూ.76 కోట్లు జమయ్యాయి. కొత్తగా ప ట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల, బ్యాంకు వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నాం.

– భాస్కర్‌, జిల్లా వ్యవసాయాధికారి

పెట్టుబడికి ఉపయోగం
1
1/1

పెట్టుబడికి ఉపయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement